You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

జ్వాలాపూర్ణిమ

మార్పేగదా జీవితం
ఆళ్ళ అనంత రామకృష్ణ లక్ష్మీనారాయణ
Type: Print Book
Genre: Philosophy
Language: Telugu
Price: ₹350 + shipping
Price: ₹350 + shipping
Due to enhanced Covid-19 safety measures, the current processing time is 5-7 business days.
Shipping Time Extra

Description

ఈ నవల కల్పితమైన ఒక అమ్మాయి కధ. ఈ కధలో ఆమె జీవితం ఒక దురదృష్ట సంఘటనవల్ల అనుకోని మలుపు తిరుగుతుంది. కధ ముందుకు సాగుతూ ఏవిధంగా ఆమె తన జీవితంలో కష్టాలు అనుభవిస్తుందో, ఇతరుల సహాయంతో ఏవిధంగా తనని తాను మార్చుకుంటుందో వివరించబడింది. మీ స్వయంసిధ్ధికి ఈ నవల ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.(This novel is a fictitious story of a woman whose life turn upside down due to an unfortunate circumstance. the story proceeds how she continues her life with difficulties and how she challenges herself to change within herself with the help of people around. I hope this could be useful for self-help.)

About the Author

రచయిత ఆళ్ళ అనంత రామకృష్ణ లక్ష్మీనారాయణ 1978లో ఆగష్టు 25న అనకాపల్లి పట్టణంలో జన్మించారు. తండ్రి డా. వెంకటశివ గంగాధర రావూ గారు భౌతిక శాస్త్ర అధ్యాపకులూ, తల్లి డా. వెంకటలక్ష్మి, హిందీ భాషా అధ్యాపకులూ.

రచయిత పొట్టకూటి కోసం ఒక మెకానికల్ ఇంజనీరూ, ఆవిష్కర్త. ఇతను పలు పేటెంట్లు ఫైలు చేసి ఉన్నారు. ఇంజనీరుగా పలు సంవత్సరాల అనుభవాన్ని సముపార్జించీ ఇప్పుడు ఆవిష్కరణే ముఖ్యమైన విలువలుగా గల స్వకల్పన్ అనే స్థాపించారు.

రచయితకు సాంస్కృతిక గ్రంధాలపైనా, ఇతిహాసాలపైనా, మానసికశాస్త్రంపైనా ఆశక్తి ఎక్కువ. జీవితపు అనుభవాలను తరువాతి తరాలకు అందించాలన్న దృక్పధంతో తన ఆలోచనలు లిఖించటం తన అలవాటు. జీవితపు పరమార్ధాన్ని గుర్తించే ప్రయాణంలో ఒడుదొడుకులనుంచీ ఉపశమనం పొందేలా ఒక ఇతివృత్తాన్ని సమీకరించే ప్రయత్నంలో జ్వలాపూర్ణిమ బయటబడింది. విఙ్ఞానమూ, మనస్తత్వశాస్త్రమూ, ఆధ్యాత్మిక దృక్పధమూ, ధర్మమూ మొదలైనవి మనిషి జీవితంలో అడుగడుగునా ప్రభావితం చేస్తాయని నమ్మే రచయిత తన సత్యాలనే చూపే ప్రయత్ననం ఈ నవలలో గమనించవచ్చు.

మరొక రచన: కృష్ణాలోచనలు.

Book Details

Number of Pages: 297
Dimensions: 5.50"x8.50"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

జ్వాలాపూర్ణిమ

జ్వాలాపూర్ణిమ

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book జ్వాలాపూర్ణిమ.

Other Books in Philosophy

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.