You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

నిరుపమ

కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది
కొట్ర శివ రామ కృష్ణ
Type: Print Book
Genre: Literature & Fiction, Mystery & Crime
Language: Telugu
Price: ₹245 + shipping

Also Available As

Also Available As
Price: ₹245 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

'నేను ఈ ఫీలింగ్ ని భరించలేను' ఇంకా 'నాకు నా కళ్లని పీకేసుకోవాలని వుంది' ఒకటి గోడమీద, ఇంకొకటి తను చదువుతూన్న పుస్తకంలోనూ తన లోపల సంఘర్షణ భరించలేక నిరుపమ బాల్ పాయింట్ పెన్ తో రాసినవి తప్ప వేరే ఏ క్లూస్ లేవు ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంది అన్న విషయం తెలియాడానికి. ఆమె తండ్రి రంగనాథ్ కి, ఆమె ఫ్రెండ్ సమీర కి, డిటెక్టివ్ స్మరన్ కి, ఇంకా స్మరన్ కి డిటెక్షన్ లో హెల్ప్ చేస్తూన్న అతని మేనకోడలు మేనక కి బాగా అర్ధం అయిన విషయం ఏమిటంటే నిరుపమకి తను ఎందుకు సూసైడ్ చేసుకుంది అన్న విషయం ఎవరికీ ఎంతమాత్రం తెలియడం ఇష్టం లేదు. కానీ ఆమె తండ్రి రంగనాథ్ పట్టుదలమీద ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించిన డిటెక్టివ్ స్మరన్ ఇంకా అతని మేనకోడలు మేనక ఆఖర్లో కనిపెట్టిన విషయం ఏమిటి? ఏ సూసైడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)'

About the Author

నేను ఇప్పటివరకూ ఇరవై నాలుగు వరకూ పుస్తకాలూ ఇంగ్లీష్ లో వ్రాసి అవన్నీ అమెజాన్ లో పబ్లిష్ చేసాను. మొత్తం అన్ని అమెజాన్ వెబ్సైట్లలోనూ నా పుస్తకాలూ లభిస్తాయి. నేను పబ్లిష్ చేసిన పుస్తకాలన్నిటి మొత్తం పదాల సంఖ్య పాతిక లక్షల కన్నా ఎక్కువే. నిజానికి ఈ తెలుగు నవల ఇంగ్లీష్ లో 'నిరుపమ (సమ్ సీక్రెట్స్ మే బెటర్ రిమైన్ సీక్రెట్స్ ఫరెవర్)' గా ఆ ఇరవై నాలుగు పుస్తకాలలో ఒకటి. తక్కిన అన్ని పుస్తకాలతో పాటుగా అమెజాన్ లో ఈ ఇంగ్లీష్ బుక్ కూడా ఈ బుక్ గా, పేపర్ బ్యాక్ గా ఇంకా హార్డ్ కవర్ గా కూడా కొనడానికి లభ్యమవుతూ వుంది. కాకపోతే ఇప్పటివరకూ నా పుస్తకాలన్నీ కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే లభ్యం అవుతూ ఉండడం వల్ల తెలుగు మాత్రమే బాగా తెలిసిన నా వాళ్ళెవరూ ఆ పుస్తకాలూ చదవలేకపోతూ వున్నారు. అందుకనే కష్టం అయినా ఆ పుస్తకాన్ని 'నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)' గా తెలుగులో వ్రాసాను. మెయిన్ కాన్సెప్ట్ ఒక్కటే అయినా ఈ నవల నేను ఇంగ్లీష్ లో రాసిన నవలకి పక్కా అనువాదం మాత్రం కాదు. ఈ పుస్తకం బాగా ఆదరించబడితే నేను ఇంగ్లీషులో వ్రాసిన మరికొన్ని పుస్తకాలూ తెలుగులో వ్రాయడానికి ప్రయత్నం చేస్తాను. లేదా తెలుగులోనే స్ట్రెయిట్ గా ఏదైనా పుస్తకం వ్రాస్తాను. నా పుస్తకాల తాలూకు పేపర్ బాక్స్ అన్నీఅమెజాన్ తో పాటుగా, పోతి.కామ్ లో కూడా లభిస్తాయి
సెల్ నం: 9701937966
ఈమెయిల్ : sivaramakrishnakotra@gmail.com

Book Details

Number of Pages: 213
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

నిరుపమ

నిరుపమ

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book నిరుపమ.

Other Books in Literature & Fiction, Mystery & Crime

Aab Main Jao
ANILCHANDRA THAKUR, अनिलचन्द्र ठाकुर

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.