You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

పిల్లలతో నా సంభాషణలు

పిల్లల పెంపకాన్ని సునాయాసం చేసే సాధనాలు
పూసపాటి శివరామ్
Type: Print Book
Genre: Self-Improvement, Parenting & Families
Language: Telugu
Price: ₹200 + shipping

Also Available As

Also Available As
Price: ₹200 + shipping
Due to enhanced Covid-19 safety measures, the current processing time is 8-10 business days.
Shipping Time Extra
Description of "పిల్లలతో నా సంభాషణలు"

ఇది ఒక ధ్యాని తన పిల్లలతో జరిపిన సంభాషణల సంకలనం. నిజానికి ఆ సంభాషణలు పిల్లలకి ప్రకృతికి మధ్య జరిగినవి. ఆ తండ్రి కేవలం ఒక ఛానల్ మాత్రమే అయ్యాడు.

వీటిలో దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే అనేక పరిస్థితులు, స్త్రీ పురుషుల్లోని వ్యత్యాసాలు, జననం మరణం, ప్రపంచం పోకడలు వంటి ఎన్నో విషయాలు పిల్లలతో ఏ అరమరికలు లేకుండా, సూటిగా మరియు సున్నితంగా చర్చింపబడ్డాయి.

ఈ సంభాషణలు తన తోటి తల్లిదండ్రులకి, అధ్యాపకులకి వారివారి పిల్లల మనస్సులను సహజంగా, స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు, పిల్లల పెంపకం మరింత ఆనందమయం, ప్రకాశమయం అయ్యేందుకు దోహదపడతాయని ఆశిస్తున్నాడు.

About the author(s)

పూసపాటి శివరామ్ ఐఐటి ముంబై నుంచి మైక్రోఎలక్ట్రానిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ప్రస్తుతం జపాన్ లోని టోక్యో నగరంలో నివసిస్తున్నారు.
ధ్యానం, పిల్లలతో సంభాషించడం, వారికి వేద గణితం బోధించడం, బ్లాగింగ్ ఆయన కాలక్షేపాలు.

8 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ క్రింది యూట్యూబ్ ఛానెళ్లలో ఆయన వేద గణితంపై అనేక కోర్సులను (హోంవర్క్ పుస్తకాలతో సహా) ఉచితంగా అందిస్తున్నారు.
English: https://www.youtube.com/c/vedicmaths
Japanese: https://www.youtube.com/c/インド数学

ఈ రచయిత నుండి వెలువడే వివిధ రకాలైన బ్లాగ్స్ కోసం ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని subscribe చేయగలరు.
https://www.facebook.com/sivaram.pusapati

Book Details
ISBN: 9784909452085
Publisher: SRISPACE PUBLICATIONS
Number of Pages: 154
Dimensions: 6"x9"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)
Other Books in Self-Improvement, Parenting & Families

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account trasnfer and Cheque/DD. Payment Option FAQs.