You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
1. మహాకవి బమ్మెఱ పోతనామాత్య కృత
శ్రీమదాంధ్ర భాగవతం కళల కాణాచి.
ఈ విషయం ఒక విద్వాంసురాలు తమ
సిద్ధాంతగ్రంథంలో ఉద్ఘాటించారు.
ఋజువు సంగీత పరబ్రహ్మ మన
త్యాగరాజస్వామి వారి కృత యక్షగానములు
భక్తప్రహ్లాద విజయము, నౌకాచరిత్రము
ఈ పాఠ్యములు ఇందు నందించబడినవి.
ఆస్వాదించి మమ్మాశీర్వదింతురు గాక.
2. శ్రీమద్భాగవతం గొప్పదనం తెలియాలంటే
అనేక మార్లు చదవాలి. అర్థం కావడం
మొదలుపెట్టాక భాగవత మహాత్మ్యాలు
చదవాలి. ఇవి పద్మాది పురాణములకు
అంతర్గతంగా ఉన్నవి. కొందఱు
మహానుభావులు వాటిని ఎత్తి ఉల్లేఖించారు.
సంస్కృతంలో ఉన్నవాటిని ఒంటిమిట్ట
వాసుదాసు వారి వంటి పుణ్యాత్ములు
తెలుగులో అనుగ్రహహించారు.
వాటిని ఇందు పఠించగలరు.
3. వాటికన్నా ముందు శ్రీనృసింహ కవి వారి
కృష్ణశతకం వంటివి చదువుకోవాలి.
ఉదాహరణగా ఈ మధురాతి మధురమైన
శతకం ఇక్కడ చదువుకొనగలరు.
1. The Bhagavatam rewritten in Telugu by Maha Kavi Potana, is such a beutiful one, that hundreds of art / musical / literary forms emnacipated. Dramas, sangita svaras, harikatah, burrakatha, Yakshaganas are a few examples. Sangita Mastro & above Tyagaraja Swami composed with ispiration from this Bhagavzta two YakshaGanas, Bhakta Prahlad Vijayamu & Nauka Charitramu. Let tese be read here.
2. To know better Sri Krishna of Potana Telugu Bhagavatam,...
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book శ్రీమద్భాగవత మహాత్మ్యములు యక్షగానములు - Srimadbhagavata Mahatmayamulu, Yakshaganamulu.