You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి దివ్యసన్నిధి వైభవము

శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి దివ్యసన్నిధి వైభవము
యాపర్ల లక్ష్మి నారాయణ రెడ్డి
Type: Print Book
Genre: Religion & Spirituality
Language: Telugu
Price: ₹210 + shipping
Price: ₹210 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

పెద్దపప్పురు గ్రామము, పెన్నానది తీరములో వెలసిన శ్రీ అశ్వత్త నారాయణ స్వామి వారి స్థలపురాణాన్ని — మాఘమాసములో పారాయణము చేయుటకు అనువుగా, భక్తి ఆధ్యాత్మిక భావాలతో పాటు ముఖ్యమైన పుణ్యనదులు, తీర్థాల విశేషాలను చేర్చి మాఘమాస వైశిష్ట్యాన్ని వివరించాను.
శ్రీ అశ్వత్త నారాయణ స్వామి కృపతో, శ్రీ సాయిరాం గురువు ఆశీర్వాద బలంతో ఈ పవిత్ర కార్యాన్ని సంపూర్ణంగా పూర్తి చేయగలిగాను.
మంగళం మంగళాకారాయ
మంగళం కరుణానిధే ।
మంగళం శ్రీ అశ్వత్త నారాయణాయ
శ్రీ సాయిరాం గురవే నమః ॥

పెన్నానది పవిత్ర తీరం సాక్షిగా
పెద్దపప్పురు పుణ్యభూమి ప్రసాదంగా
మాఘమాస మహిమాన్విత ఫలములతో
భక్తుల హృదయాలలో శాంతి నిలుపుగాక.

లోకా సమస్తా సుఖినో భవంతు
సర్వే జనాః సుఖినో భవంతు
శ్రీ అశ్వత్త నారాయణ స్వామి అనుగ్రహంతో
శ్రీ సాయిరాం గురుదేవ ఆశీర్వాదంతో
సర్వ మంగళములు కలుగుగాక ॥

About the Author

యాపర్ల లక్ష్మినారాయణ రెడ్డి

ఇతర రచనలు

శ్రీ సాయి భక్త లీలామృతం
అశ్వత్థ నారాయణ్ స్వామి దివ్యసన్నిధి వైభవం
శ్రీసాయిరాం గురు కరుణా ప్రవాహం
శ్రీసాయిరాం నామామృతధార
శ్రీ రాఘవేంద్ర కరుణా తరంగణి
శ్రీ నారాయణీయం
సర్వం శ్రీసాయి ఆత్మనివేదనం
నీ దర్శనమిచ్చి కరుణచూపు మా సాయిరామా
శ్రీ లక్ష్మి నరసింహస్వామి వైభవం
శ్రీ గజానన విజయం https://store.pothi.com/book/ranganath-sri-gajanana-vijayam/

Book Details

Publisher: Self
Number of Pages: 144
Dimensions: 5.83"x8.27"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి దివ్యసన్నిధి వైభవము

శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి దివ్యసన్నిధి వైభవము

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి దివ్యసన్నిధి వైభవము.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.