You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
Also Available As
₹ 10
₹ 10
భారతీయ వాఙ్మయములో ఆది కావ్యము రామాయణం. ఇది సంస్కృతములో వాల్మీకి మహాముని రచించాడు.రామాయణం త్రేతాయుగము నాటిది
నారద మహర్షి వాల్మీకితో " మహాకవి, అలాంటి లక్షణాలున్న మహానుభావుడు వున్నాడు. అతని గురించీ తెలియజేయడానికే నేను వచ్చాను,విను " అంటూ శ్రీరామచంద్రుని చరిత్రను మొత్తం తెల్పాడు. ఈ కథను రాయవలసిందిగా కోరాడు. అందుకు వాల్మీకి సన్నధుడై, శ్రీమహారామాయాణ కావ్యాన్ని సంస్కృతములో రచించాడు. ఈ కావ్యము 7 ఖండాలతో మొత్తము 24వేల శ్లోకములు కలిగివున్నది. ఇది అన్ని భాషలలో అనువాదము కావింపబడి, లోకప్రసిద్ది పొందింది.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book రామాయణం నిగూడ వాస్తవాలు (మొదటి భాగము).