You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనోభీష్ట వ్రత పూజా కల్పము

యాపర్ల లక్ష్మీ నారాయణ రెడ్డి
Type: Print Book
Genre: Religion & Spirituality
Language: Telugu
Price: ₹130 + shipping

Also Available As

Also Available As
Price: ₹130 + shipping
Due to enhanced Covid-19 safety measures, the current processing time is 8-10 business days.
Shipping Time Extra
Description of "శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనోభీష్ట వ్రత పూజా కల్పము"

మానవునిగా ప్రతివారికి ఏదో వెలితి. ఆర్థికంగా కావచ్చు,కుటుంబ సమస్యలు కావచ్చు,విద్య,ఆరోగ్య,సంతానము మొదలగు ఎన్నో సమస్యలతొ సతమతమవుతున్నారు. ప్రశాంతత లేదు.. మనస్సును ఊరట పరచేందుకు మార్గము లేదు. ఈ విషయాలను పరిశీలించిన పిమ్మట స్వామి వారికి ఒక వ్రత పూజా విధానానికి రూపకల్పన చేయడం జరిగింది. బమ్మెరపోతన రాసిన భాగవతములోని ప్రహ్లాద చరిత్ర ఆధారముగా 'శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనోభీష్ట వ్రత పూజా కల్పము' ను రాయడము జరిగింది.
భక్తి, ఆధ్యాత్మికత ను మానసిక వికాసము,శాంతి మరియు మనొభీష్టము సిద్ద్దించుకునే విధముగా ఈ వ్రత పూజా విధానాన్ని రూపొందించాము. ఈ పూజను మీరే మీ ఇంటిలో స్వయంగా ఆచరించ వచ్చును.
ఈ పూజను ఒకసారి ఆచరించి చూడండి. స్వామివారి కృపాకటాక్షములు పొందండి.

యాపర్ల లక్ష్మీ నారాయణ రెడ్డి
యాపర్ల పద్మావతి

About the author(s)

Yaparla Lakshmi Narayana Reddy
Plot No: B-59
Skanda Hills
Dinnedevarapadu-518002
Kurnool

Book Details
Publisher: యాపర్ల పద్మావతి
Number of Pages: 52
Dimensions: 6.00"x9.00"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)
Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account trasnfer and Cheque/DD. Payment Option FAQs.