You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
మేఘమాలిక - ఆశల గమ్యం
అందాల కలల రాణి కనిపించి కనుమరుగైపోతే ఆ ప్రేమికుడి మనస్థాపం ఎలా ఉంటుంది?
కలలా కనిపించి ... మనసునే దోచేసిన సుందరిని వెదకడమే అతని జీవిత గమ్యం అయితే ?
అతని లక్ష్యం నెరవేరిందా? అతని గమ్యం సాధ్యమైయ్యిందా ?
ప్రతి మనిషికీ ఒక మనసుంటుంది,
ప్రతీ మనసుకు ఒక స్పందన వుంటుంది,
కాని ప్రతీ స్పందన ఆనందాన్నే ఇవ్వదు,
చాలా స్పందనలు విషాదాన్నే కలిగిస్తాయి,
విషాదాన్ని మనసు కన్నీళ్ళగా విడుస్తుంది,
చాలా వరకు కన్నీళ్ళు కళ్ళలోనే ఆవిరౌతాయి,
ఆ ఆవిరులన్నీ చేరి మేఘమౌతుంది,
మేఘము బరువెక్కి చల్లని చినుకౌతుంది,
చినుకు తాకిన నేల పులకరిస్తుంది,
పులకరింతలు పచ్చని పైరులై పరవశిస్తుంది.
- మేఘమాలిక
రచన : రామకృష్ణ దువ్వు
Meghamalika - Asala Gamyam
A Telugu story of a guy who loved a girl whom he met in his journey in a train. Unfortunately she was unboarded train and he didn't notice. He couldn't forget her and decided to marry her only.
The challenges faced by him to find out her without a single lead.
Did he succeed in finding her?
Will she accept his love?
Read for an exited entertainment Love Story.
- Ramakrishna Duvvu
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book మేఘమాలిక.