You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ఈ పుస్తకములోని విషయాలు
* శ్రీ నరసింహస్వామి మేలుకొలుపు పాట
* శ్రీ నరసింహస్వామి ప్రత్యేక మంగళహారతి పాట
* శ్రీ నరసింహస్వామి స్వాతి మనోభీష్ట పూజా విదానము
* శ్రీ నరసింహస్వామి సగుణ మంజరి
* శ్రీ నరసింహస్వామి స్తుతి మాల
* శ్రీపావన నరసింహ విశిష్టామృతము
మొదలగు ఎన్నో విషయాలు కలవు.
రచనా సహకారము
విశిష్ట
నరసింహస్వామి భక్తులకు విన్నపము
శ్రీ నరసింహ స్వామి సగుణ మంజరి మరియు స్వాతి మనొభీష్ట పూజ ఆచరించు వారి గోత్రనామాలు మరియు మీ సంకల్పాన్ని ప్రతి స్వాతిరోజు స్వామివారికి వినిపించుటకు ఆలయ కమిటీ నిర్ణయించినది. కావున ఎవరైతే పై రెండు పూజలు ఆచరిస్తున్నారో వారు ఈ క్రింది లింకు ద్వారా మీ వివరాలను పంపగలరు.
https://www.cognitoforms.com/SriSriSriChenchuLakshmiSamethaPavanaNarasimhaSwamyTemple/Form
బాలిశెట్టి పావన నరసింహమూర్తి
ఆలయ వ్యవస్థాపకులు & అర్చకులు
ధన్యవాదములు
దేవాలయము తరపున ప్రచురించిన యీ పుస్తకము బాగుంది.నరసింహస్వామి సగుణ మంజరి నేను పారాయణము చేస్తున్నాను. నా మనసుకు హాయిగా వుంది.
vasundaradevi
varanal
78939 64545