You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
This is with Bhagavatam original of Potana, the Telugu National Poet, value adding by Text in large Fonts for poems, word by word meanings and Meaning in simple words. This is part of set of volumes of Bhagavatam. The writer or the Bhagavatam does not need introduction. But let it be said that Bhagavatam is by keeping it home itself gives positive energy. The Potana specialty is highly appreciated by great pandits even to laymen.
బమ్మెఱ పోతనామాత్యుల వారు సహజకవి. అలతిపొలతి పదాలతో జటిలమైన విషయం వర్ణించడం వీరి ప్రత్యేకత. రాజులు ఇచ్చే భోగభాగ్యాలను కాదనుకుని. శ్రీరామునికి అంకితమిచ్చి, వ్యవసాయంపై జీవించిన నిస్వార్థం జీవి మొత్తం గ్రంథం పోతన వ్రాసారు కాని, అందులో సుమారు 10 శాతం అప్పటి అనిర్వచనీయ పరిస్థితులలో నష్టపోయింది. ఆ భాగాలు గంగన, సింగన, నారయలు చేసినవాటితో పూరించబడ్డాయి.. ఈ స్కంధంలో కొంత నారయ పూరించిన భాగం ఉంది. అది ఈ పుస్తకంలో గుర్తించబడింది.
పోతన తెలుగు భాగవతం; సహజ కవి బమ్మెఱ పోతన విరచిత 9013 పద్య /గద్యలు, 12 స్కంధాలలో విరాజిల్లే బృహత్ గ్రంథంలోని 228 పద్య/గద్యలు గల ద్వితీయ స్కంధం ఈ పుస్తకం.
భాగవత తత్వ పరిచయం, ధారణ, సృష్టి క్రమం, అవతారాల వైభవాలు, భాగవతము లక్షణాలు మున్నగునవి వివరించ బడ్డాయి. ‘రక్షకులు లేనివారల’ ‘అణువో గాక’ వంటి చక్కటి పద్యాలు ఇందులోవే. హాయిగా ఆస్వాదించండి.
చదువుకుందాం భాగవతం.
బాగుపడదాం మనమందరం.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book 2 - Potana Telugu Bhagavatam - Second Skandham :: 2 - పోతన తెలుగు భాగవతము - ద్వితీయ స్కంధము..