You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

మనోరాజ్యం

మోక్షోపాయ కథ
భాస్కరుడు
Type: Print Book
Genre: Philosophy, Religion & Spirituality
Language: Telugu
Price: ₹425 + shipping

Also Available As

Also Available As
Price: ₹425 + shipping
Due to enhanced Covid-19 safety measures, the current processing time is 8-10 business days.
Shipping Time Extra

Description

ఈ గ్రంధాన్ని మహా రామాయణం, వసిష్ట రామాయణం, వసిష్ట గీత అని కూడా పిలుస్తారు. సంవాద రూపంలో ఉందిగనుక వసిష్ట- రామ సంవాదం అని కూడా అంటారు. ఈ గ్రంథంలో మనో విశ్లేషణకు పెద్ద పీట వేశారు వాల్మీకి మహర్షి. అందుకని దీన్ని మనోరాజ్యం అని పిలవటం సబబుగా ఉంటుంది. ఇందులో వర్ణనలు, కథలు, నీతివాక్యాలు, ఆసక్తిగా ఉంటాయి. సంస్కృత శ్లోకాలు చదువుకోడానికి, పాడుకోడానికి, రాగయుక్తంగా ఉంటాయి. మన దృష్టి మనోధర్మం వీటికి అనుగుణంగా పదునుపెట్టే తత్త్వం, వివేకం, విచారణ, వైరాగ్యం, గురించి విస్తృతంగా చర్చలు లభ్యం అవుతాయి.

About the Author

భాస్కరుడు ఆంగ్ల సాహిత్యంలో యమ్.ఏ చేసి బోధనా వృత్తిలో చిరకాలంగా సేవలందించాడు. పదవీ విరమణ తర్వాత వయసు ప్రభావం కాబోలు మనసు ఆధ్యాత్మిక , తత్త్వ విషయాలపైకి మళ్ళింది. తెలుగు, సంస్కృతం భాషలలోని మంచి గ్రంధాలు పోగు చేసుకొని అధ్యయనం చేయడంలో ఎక్కువ సమయం గడచి పోతుంది. సత్ గ్రంథ సాంగత్యం కూడా సత్ సాంగత్యమే. వాల్మీకి, వ్యాసుడు, వసిష్ఠుడు ఇంకా ఎందరో ఉపనిషత్ రుషులు, వీరందరూ గొప్ప గురువులు. రామాయణం, భాగవతం, భారతం, ఉపనిషత్తులు చదువుకుంటూ, సారాన్ని ఆస్వాదించే సమయం లోనే యోగ వాసిష్ఠం మూల గ్రంథంలోని శ్లోకాలు అధ్యయనం చేసే అవకాశం దొరికింది. ఇంత గొప్ప మనో విశ్లేషణ నాకు ఇంకెక్కడా దొరకలేదు. అందుకే మన తెలుగు వారితో ఈ సాహిత్య సౌరభాన్ని పంచుకుందామని ఆకాంక్ష.

Book Details

Publisher: కల్యాణి పబ్లిషర్స్
Number of Pages: 520
Dimensions: 5"x8"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

మనోరాజ్యం

మనోరాజ్యం

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book మనోరాజ్యం.

Other Books in Philosophy, Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.