You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
For a man made romantic story God made the ending !!! “జీవితం దగదగలాడే సూర్యకిరణంలా ఆనందంతో వెలిగిపోతున్నప్పుడు కష్టం చీకటిలా కంటికి మచ్చుకి కూడా కనిపించదు ..అదే జీవితం కారు చీకటిలాంటి కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మిణుగురు పురుగులాంటి చిన్న మెరుపు కనిపించినా మై గాడ్ .. థాంక్స్ అనిపిస్తుంది...నిప్పురవ్వలాంటి చిన్న వెలుగుకూడా అదే కంటికి పెద్ద ఆశాజ్యోతిలా కనిపిస్తుంది మరి ...?
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book లవ్ లీల (Love Leela).