You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review
Type: e-book
Genre: Literature & Fiction, Religion & Spirituality
Language: Telugu
Price: ₹0
Available Formats: PDF, EPUB

Description

అన్నమయ్య గానామృతంలో పరవశించిన దేవదేవుడు తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి రూపంలో సాక్షాత్కరిస్తూ నిత్యం ప్రజలకు దర్శనమొసగి అభయహస్తమిస్తున్నాడు. అట్టి ఆ దివ్యస్వరూపుని ఎంతోమంది ఎన్నోవిధాలుగా స్తుతించారు, వేడుకున్నారు, పాడుకున్నారు, తాదాత్మ్యం చెందారు.
కలియుగ వైకుంఠమైన తిరుమల గురించి, అందు వెలసిన విష్ణుమూర్తి అవతారమైన శ్రీనివాసుని గురించి కొన్ని విశేషాలను మీ ముందుంచుతున్నాను. ఇది పుస్తక ప్రసాదంగా స్వీకరించ ప్రార్ధన.

About the Author

డా.యస్.వి.యస్.కిషోర్ కుమార్ నలభై ఏళ్ళుగా తెలుగు సాహితీ రంగంలో సుపరిచితులు. తన రచనలన్నిటిలో సృజనాత్మకతను జోడించి తనదైన శైలితో చదువరులను ఆకట్టుకోగల సమర్ధులు. బాంకింగ్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాలు వివిధ హోదాలలో పని చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్, హైదరాబాద్ లో న్యాయవాద వృత్తి కొనసాగిస్తున్నప్పటికీ తెలుగు భాష అంటే మక్కువ, ప్రేమ, అభిమానంతో అడపా దడపా మంచి రచనలు చేస్తూ పాఠకులలో మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగు భాషాభిమానంతో కవితలు, కధలు, నవలలు, సీరియల్స్ రాయడంలో తన వంతు కృషి చేస్తున్నారు. తన రచనలు జీవితం లోతులనుంచి వెలికి తీసినట్లుంటాయి. సామాజిక స్పృహతో రచనలు చేయడం అతని అభిలాష. అతని రచనలలో వినోదం పాలు ఎక్కువగా ఉంటుంది. ఏది రాసినా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలన్నదే అతని ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లం భాషలలో ఆధ్యాత్మిక రచనలు చేశారు. న్యాయవాదిగా అచిరకాలంలోనే మంచి పేరు తెచ్చుకుని పేదలకు ఉచిత న్యాయసహాయం అందించడంలో ఎప్పుడూ ముందుంటారు.

Book Details

Number of Pages: 266
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

వినరో భాగ్యము

వినరో భాగ్యము

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book వినరో భాగ్యము.

Other Books in Literature & Fiction, Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.