You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
గతం పూర్తిగా మరిచిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్న ఒక వ్యక్తి, వేరు చేయబడ్డ తన ప్రియురాలిని తిరిగి కలుసుకోడానికీ, తన గతాన్ని పూర్తిగా తెలుసుకోడానికి మేథమెటిక్స్ లోని వండర్స్ ద్వారా తెలుసుకోవడమే ఈ కథలోని సారాంశం. గణితంలో అపారమైన అద్భుతాలున్నాయి. ఆశ్చర్యపరిచే విశేషాలున్నాయి. అవన్నీ ఈ నవలలో తెలుసుకోవచ్చు.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book పాయింట్ సిక్స్... ఒన్... ఎయిట్.