You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
₹ 145
భారతీయ వాఙ్మయములో ఆది కావ్యము రామాయణం. ఇది సంస్కృతములో వాల్మీకి మహాముని రచించాడు.రామాయణం త్రేతాయుగము నాటిది.
రామాయణాన్ని మనమందరము చిన్నప్పటి నుంచి వింటుంటాము. సినిమాలు, టి.వి. వలన రామాయణం చూస్తున్నాము. రామాయణంలో ఎన్నొ తెలియని వాస్తవాలు వున్నాయి.వాటిని తెలుకొడానికి ప్రయత్నము చేద్దాము.
నారద మహర్షి వాల్మీకితో " మహాకవి, అలాంటి లక్షణాలున్న మహానుభావుడు వున్నాడు. అతని గురించీ తెలియజేయడానికే నేను వచ్చాను,విను " అంటూ శ్రీరామచంద్రుని చరిత్రను మొత్తం తెల్పాడు. ఈ కథను రాయవలసిందిగా కోరాడు. అందుకు వాల్మీకి సన్నధుడై, శ్రీమహారామాయాణ కావ్యాన్ని సంస్కృతములో రచించాడు. ఈ కావ్యము 7 ఖండాలతో మొత్తము 24వేల శ్లోకములు కలిగివున్నది. ఇది అన్ని భాషలలో అనువాదము కావింపబడి, లోకప్రసిద్ది పొందింది.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book రామాయణం నిగూడ వాస్తవాలు (మొదటి భాగము).