You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
మనం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతిక్షణంలోనూ మనము ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాము. మనము నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు వుంటాడు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ:, పితృదేవో భవ:, ఆచార్యదేవోభవ: అన్నారు. అంటే తల్లి తండ్రుల తర్వాత అంతటిస్థానాన్ని పొందేది ఒక్క గురువు మాత్రమే.
ఆయనే మా శ్రీ సాయిరాం గురువు.
నా యీ చిన్న ప్రయత్నాన్ని గురుధక్షిణగా నా గురుదేవులు శ్రీ సాయిరాం గారికి సమర్పించు కుంటున్నాను
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
ఓం శ్రీసాయిరాం గురవేనమ:
ఇట్లు
యాపర్ల లక్ష్మీనారాయణ రెడ్డి
కర్నూలు, 9885526478
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book సదా శ్రీ సాయిరామా స్మరామి స్మరామి.