You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

(2 Reviews)

నా కుమారుడా నిజముగానే నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించుచున్నావా ? (eBook)

పొరుగువారి యెడల ప్రేమ చల్లారిపోతున్న ఈ లోకములో ఒక యవ్వనస్తుడికి దేవుడిచ్చిన దర్శనము
Type: e-book
Genre: Religion & Spirituality
Language: Telugu
Price: ₹60
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

నా కుమారుడా నిజముగానే నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించుచున్నావా ? అను పుస్తకము మన పొరుగువారిని ఎలా ప్రేమించాలో ,గౌరవించాలో ,కృతజ్ఞత చూపాలో వివరిస్తుంది .ఈ పుస్తకములో 31 అంశాలు ఉంటాయి .ప్రతి అంశము కూడా ఎంతో ప్రేమతోను ,కృపతోను ,సత్యముతోను గొప్ప క్రమము కలిగినటువంటి విలువలతో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడినది ..ఈ పుస్తకము చదివి అలవరచుకొనిన వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయును గాక

About the Author

నా కుమారుడా నిజముగానే నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించుచున్నావా ? అను పుస్తకము M . అర్జున్ గారిచే రచియింపబడినది .వీరు 2011 లో దేవుణ్ణి అనగా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీస్మం తీసుకొన్నాడు .గత 9 సంవత్సరాలుగా దాదాపు 240 పాటలు రాసి స్వరకల్పన చేసి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు వీరి యూట్యూబ్ ఛానల్ arjun vision 360 క్రైస్తవ ప్రసంగాలకు,పాటలకు,ఆడియో పుస్తకాలకు చిరునామా వీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసారు గత 4యేండ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా హైదరాబాద్ లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో పనిచేస్తున్నారు .

Book Details

Publisher: THE GOD'S LOVE FOUNDATION
Number of Pages: 121
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

నా  కుమారుడా నిజముగానే నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించుచున్నావా ?

నా కుమారుడా నిజముగానే నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించుచున్నావా ?

(4.50 out of 5)

Review This Book

Write your thoughts about this book.

2 Customer Reviews

Showing 2 out of 2
Uma maheshwari 4 years, 3 months ago

Good

In this book explaining so many things like humanity , love , care etc...Good explanation for each and every thing about humanity and loving others and what kind of care to take on others ..I learning some different telugu words ... Finally it is nice book

arjun@715 4 years, 3 months ago

good explanation love it

this is all for everyone which explains how we should behave ourself with respect to our neighbours.these words are with love,trueth and good moral values.iam suggesting it for everyone

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.