Ratings & Reviews

జీవితపు విలువైన అడుగులు.

జీవితపు విలువైన అడుగులు.

(5.00 out of 5)

Review This Book

Write your thoughts about this book.

1 Customer Review

Showing 1 out of 1
ruknoddin123@gmail.com 3 years, 9 months ago

జీవితపు విలువైనఅడుగులు పార్ట్ -1

జీవితాన్ని వాస్తవ దృశ్యాల ఆధారంగా రాసిన రచయితదృక్పథానికి అద్దం పడుతోంది .ప్రస్తుతం సమాజంలో విలుప్తము అయిపోయినటువంటి ప్రేరణను ఈ పుస్తకం మళ్లీ జనింపజేస్తుంది . మనం నిరాశలోంచి ఆశలోకి ఎలా పయనించాలో ఈ పుస్తకం తెలివితేటలను మన అవకాశాలకు ఇటువంటి వేదికలు ఏర్పరచుకోవాలో తెలుపుతుంది అవరోధాలను తట్టుకోడానికి కావల్సినటువంటి ప్రేరణను పుస్తకం అందిస్తుంది.