You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

మీరూ మాట్లాడగలరు! (eBook)

స్టేజ్ ఏదైనా, ఇక స్పీచ్ మీదే!
Type: e-book
Genre: Self-Improvement
Language: Telugu
Price: ₹199
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Also Available As

Also Available As

Description

ఈ రోజుల్లో వ్యాపార, విద్య మరియు రాజకీయ రంగాలలో ప్రసంగం తప్పనిసరి ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఉపన్యాస కళ ఒక నైపుణ్యం. మీరు ఉద్యోగి అయినా, పారిశ్రామికవేత్త అయినా మీ ప్రసంగం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ పుస్తకాన్ని చదవడం మరియు సాధన చేయడం ద్వారా, మీ ఉపన్యాసం విషయం లో, మీరు విశ్వాసం, మెరుగైన పరిశోధనా నైపుణ్యాలు, మరింత ఒప్పించే తార్కిక నైపుణ్యాలు పెంచుకోగలరు.

ఇక మీరూ మాట్లాడగలరు… మీ ప్రసంగాన్ని రూపొందించండి - మాట్లాడే భయాన్ని అధిగమించండి - ప్రసంగాన్ని ప్రాక్టీస్ చేయండి- మీ కలల ప్రసంగాన్నిఇవ్వండి.

About the Author

శ్రీకాంత్ కొండపల్లి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి లా గ్రాడ్యుయేట్ మరియు
MBA తో పాటు, మైండ్ మేనేజ్మెంట్ టూల్ అయిన న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనే NLP లో (NFNLP) ధృవీకరించబడిన శిక్షకుడు, 20 సంవత్సరాలకు పైగా ట్రైనింగ్ రంగంలో అనుభవం కలిగి ఉన్నారు.

వ్యాపార అభివృద్ధికి ఉపన్యాస కళను ఎలా వాడుకోవలో తెలిపే, స్టేజ్ అండ్ స్పీచ్ ప్రోగ్రాం, కార్పొరేట్ ట్రైనింగ్ లో, అమ్మకాలలో శిక్షణ అనుభవం కలిగిన వ్యక్తి. శ్రీకాంత్ కొండపల్లి "మనో శక్తి మార్గ్" (ఎంఎస్ఎం) వ్యవస్థాపకుడు, దీనిని "మనస్సు-నిర్వహణ టూల్ బాక్స్" అని కూడా పిలుస్తారు.

Book Details

Publisher: Self Publishing
Number of Pages: 118
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

మీరూ మాట్లాడగలరు!

మీరూ మాట్లాడగలరు!

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book మీరూ మాట్లాడగలరు!.

Other Books in Self-Improvement

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.