You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
కలలో చూసింది నిజమైతే...?
కలలో కనిపించిన ప్రపంచం నిజ జీవితంలో ఎదురైతే...?
మనిషి కలను చూస్తున్నాడా... లేక కలే మనిషిని నడిపిస్తోందా?
కలలు మన నిర్ణయాలను మార్చడం మొదలుపెడితే...?
నెమ్మదిగా అవే మన జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే...?
అప్పుడు... మనిషి తన జీవితాన్ని జీవిస్తున్నాడా?
లేక తన కలను జీవిస్తున్నాడా?
కలకీ... నిజానికీ మధ్య ఉన్న గీత చెరిగిపోయే ఒక ఉత్కంఠభరిత ప్రయాణం —
“నాకు మళ్ళీ కల వచ్చింది”
The way the story revolves around dreams, mystery, and unexpected twists kept me hooked throughout. The suspense is beautifully held until the very end, making it hard to put the book down.
I’m intentionally not saying anything about the story because this is one of those books you should experience without knowing what’s coming. Definitely an interesting and engaging read!
Book
Very nice booksuspence story,must read book. A suspence thriller story