You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
20వ శతాబ్ద ఉత్తరభాగపు తరంవారికి, మాసం మాసం వచ్చే చందమామ మాసపత్రిక ద మనసుదోచేసేది, అన్నీ కథలే అన్నీ ఉన్నతవిలువల సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య సోపానాలే. అందులో కొన్ని ధారావాహికలు ఐతే మరీను. అటువంటివా టన్నింటికి తలమానికం రామాయణం. ఇది మే 1961 నుండి ఆగస్టు 1966 వరకు నడిచింది. కనుక ఇప్పుడు, ఇప్పటి తరానికి కూడా అందాలని, ఆ ధారవాహిక సంకలనాన్ని చందమామ రామాయణం అని సంకలనంచేసి అందిస్తున్నాము ఆస్వాదించండి.
In the first part of the 20th century, a famous children monthly CHANDAMAM used to come. All it contains are wonderful vivid stories and serials. They were so good and classical that people just got addicted like to the magazine. Out of them, for Ramayana the epic story serial from 1966 to `66, was just irrestible. So, to enable the same to make availble for presant generation, the same was brought down here. Please do enjoy.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book చందమామ రామాయణం.