You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
"ప్రేమ మరియు సాహసాల అద్భుత కలయిక ఈ 'క్యాంపస్ కారణజన్ముడు'. ఒకవైపు మనసును హత్తుకునే సున్నితమైన ప్రేమకథ, మరోవైపు ఉత్కంఠభరితమైన చారిత్రక పర్యటనల సమాహారం ఈ పుస్తకం. దేవరాజ్ జీవితంలోని అపురూప ఘట్టాలు, అతని స్నేహితులతో సాగించిన అడ్వెంచర్స్ పాఠకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. చరిత్రలో దాగి ఉన్న రహస్యాలను వెలికితీస్తూ సాగే ఈ ప్రయాణం ప్రతి పేజీలోనూ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. క్యాంపస్ జ్ఞాపకాలతో పాటు చరిత్రను ఇష్టపడే ప్రతి ఒక్కరూ చదవాల్సిన అద్భుత కావ్యం."
క్యాంపస్ నుండి బయటకు వచ్చిన ప్రతీ ఒక్కరు తెలుసు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఎందులో ఉంచాను . And more over
చరిత్ర అంటే ఏమిటి, దానికి సంబంధించిన విషయాలు కూడా పొందుపరచాను.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book క్యాంపస్ కారణజన్ముడు , 2025 క్యాంపస్ ఙ్ఞాపకాలు ..