You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
⚠ Heed, (caution), (గమనించండి) :-
ఈ కథని, అర్దం అయ్యెలా చిన్నగా, నిదానంగా, చదవండి. ఎందుకు అంటే, అర్దం అయిన ప్రతీది అనుభవించబోయే, ఒక అందమైన ఆలోచన.
సినిమాలో ముందు వేసే, మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని, ఈ కథలో ఆకాష్ కి మణికంఠరావుకి సరిగ్గా ఆలోచించకపోతే, వీళ్ళకి కూడా హానికరమే, శరీరంలోకి పోయే వాటి వల్లనే హనికరం అనుకుంటే కుదరదు అండి, చూసింది సరిగ్గా చదవని వాళ్ళకి, కూడా హనికరమే, ఈ వర్ణన చూసిన వాళ్ళు, హానికరం అనే వాటికి దూరంగా ఉంటారు అనుకుంటూ, అలా చేయరు అని, ఈ వివరణని ఆపేస్తున్నాను.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book ఆ చూపే..! ఆ ప్రేమ..❣️.