You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
గురు శిష్యుల సంబంధం గురించి ఈ పుస్తకంలో చాలా రహస్యాలు చెప్పడం జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదివి తీరాలి. ఈ పుస్తకంలో గురువు గురించి చాలా గొప్పగా చెప్పారు. గురువు శిష్యుడికి అనేక రహస్యా లను తెలపగలగాలి. గురువుగారు దేవుడు గురించి, ధ్యానం గురించి, తపస్సు గురించి, మోక్షం గురించి అన్ని విషయాలను శిష్యుడికి తెలియజేయాలి. అలా తెలియజేసే పుస్తకమే ఇది కావున ఈ పుస్తకాన్ని ఎలాగైనా మీరు చదివి తీరాలి.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book గురు శిష్యుల సంబంధం.