You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ఈ పుస్తకం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ పుస్తకం ప్రతీ మనిషికీ మార్గదర్శకం చూపిస్తుంది. నేను ఒంటరినీ, నాకు ఎవరూ లేరు, నాకు ఎవరూ సహాయం చెయ్యరు అనుకుని జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఆగిపోయిన వారికి ముందుచూపు ఉండేలా చేస్తుంది ఈ పుస్తకం. నువ్వే కాదు ప్రతీ మనిషి నీలా ఒకరోజు అనుకున్నారు. జీవితంలో గెలిచిన ప్రతీవ్యక్తి ఒకప్పుడు ఇలాగే ఆగిపోయిన రోజులు ఉంటాయి. కానీ వారు తెలుసుకుని ముందుకు వెళ్ళారు. నువ్వు కూడా అంతే వాళ్ళే చెయ్యగాలేనిది నువ్వు చెయ్యలేవా. ఈ పుస్తకం నీకు మంచి దారిని చూపిస్తుంది.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Nuvvu Ontarivani Anukuntunnava.