You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

నిశ్శబ్ద నిలయం

Srikari Veerubhotla
Type: Print Book
Genre: Horror, Drama/Play
Language: Telugu
Price: ₹150 + shipping
Price: ₹150 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

హారర్ స్టోరీస్ రాసే రవికి అన్నీ ఫ్లాప్ అవుతాయి. నిజమైన భయం అనుభవించాలని ఒక పాత బంగళాకి వెళ్తాడు.
అక్కడ అతనికి పింకీ అనే ఘోస్ట్ కలుస్తాడు. ఇద్దరూ కలిసి ఆ బంగళా వెనక దాగిన మర్డర్ మిస్టరీ ని సాల్వ్ చేస్తారు.
చివరికి రవి న్యాయం జరిపించి, ఒక హిట్ బుక్ రాస్తాడు.

About the Author

కథలు వినడం ఒక అలవాటు.
కథలు రాయడం ఇప్పుడు ఆమె ప్రపంచం.

భయాన్ని మాత్రమే కాదు,
భయపడే మనసులను కూడా అర్థం చేసుకోవాలనే ఆసక్తితో ఆమె రాస్తుంది.

హాస్యంతో చీకటిని తేలిక చేస్తూ,
భావోద్వేగంతో కథకి ప్రాణం పోస్తూ —
పాఠకుడికి కొత్త అనుభవం ఇవ్వాలనేది ఆమె ఆశ.

Book Details

Number of Pages: 41
Dimensions: 8.28"x11.69"
Interior Pages: B&W
Binding: Paperback (Saddle Stitched)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

నిశ్శబ్ద నిలయం

నిశ్శబ్ద నిలయం

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book నిశ్శబ్ద నిలయం.

Other Books in Horror, Drama/Play

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.