You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

(1 Review)

నాకు మళ్ళీ కల వచ్చింది

ఇది కల కాదు
SRISHTI - SURAVI
Type: Print Book
Genre: Mystery & Crime
Language: Telugu
Price: ₹312 + shipping
Price: ₹312 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

కలలో చూసింది నిజమైతే...?

కలలో కనిపించిన ప్రపంచం నిజ జీవితంలో ఎదురైతే...?
మనిషి కలను చూస్తున్నాడా... లేక కలే మనిషిని నడిపిస్తోందా?
కలలు మన నిర్ణయాలను మార్చడం మొదలుపెడితే...?
నెమ్మదిగా అవే మన జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే...?

అప్పుడు... మనిషి తన జీవితాన్ని జీవిస్తున్నాడా?
లేక తన కలను జీవిస్తున్నాడా?

కలకీ... నిజానికీ మధ్య ఉన్న గీత చెరిగిపోయే ఒక ఉత్కంఠభరిత ప్రయాణం —
“నాకు మళ్ళీ కల వచ్చింది”

About the Author

కథను చదివించడం మాత్రమే కాదు, పాఠకుడిని ఆ కథలోకి తీసుకెళ్లడం మా ప్రయత్నం. ఉత్కంఠ, మిస్టరీ, అనూహ్యమైన మలుపులతో సాగే కథల ద్వారా చివరి పేజీ వరకు పాఠకుడిలో ఆసక్తిని నిలిపి ఉంచడమే మా రచనల లక్ష్యం.

Book Details

Number of Pages: 268
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

నాకు మళ్ళీ కల వచ్చింది

నాకు మళ్ళీ కల వచ్చింది

(5.00 out of 5)

Review This Book

Write your thoughts about this book.

1 Customer Review

Showing 1 out of 1
corp*** 3 weeks, 4 days ago

Nice book - thrilling

I thoroughly enjoyed the book reading.. every page creates curiosity and suspense and creates utmost thrill to the reader.. very nice book

Other Books in Mystery & Crime

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.