You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
Dear Friends!
ఈ పుస్తకం, "AP DSC SCHOOL ASSISTANT ENGLISH," AP DSC SA ఇంగ్లీష్ పరీక్షలో అత్యుత్తమ ఫలితాలను సాధించే దిశగా మీకు మార్గనిర్దేశం చేసేందుకు, ఒక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కచ్చితమైన సమాచారంతో చాలా శ్రద్ధతో రూపొందించబడింది.
ఈ పుస్తకం ఏపీ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 2024 తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా రాయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఏపీ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 2024’ బుక్ ఇంగ్లీష్ లో నేను పబ్లిష్ చేయడం కూడా జరిగింది సేల్స్ కూడా స్టార్ట్ అయి చాల రోజులు అయింది. కాకపోతే చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతుంది ఏమంటే, AP DSC SCHOOL ASSISTANT ENGLISH 2024 book ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి ఈజీగా అర్థమవుతుంది, ఎవరైతే చిన్నప్పటినుండి తెలుగు మీడియం లో చదువుకున్నారు వాళ్లు BA ఇంగ్లీష్ లేదా MA ఇంగ్లీష్ చేసినప్పటికీ కూడా పూర్తిగా ఇంగ్లీష్ లోనే బుక్ ఉండడం వల్ల చదువుకోడానికి, అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టం ఉందని నాకు చెప్పడం వల్ల నేను ఈ పుస్తకాన్ని పూర్తిగా తెలుగులో రాయడం జరిగింది. అంటే ఏ టాపిక్స్ అయితే ఇంగ్లీష్ మీలో మీకు కష్టంగా అనిపిస్తుందని నాకు అనిపించిందో పైగా నాకు వచ్చినటువంటి ఫీడ్ బ్యాక్ మీద ఆధారపడి నేను కొన్ని టాపిక్స్ ని పూర్తిగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది....
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book AP DSC SCHOOL ASSISTANT ENGLISH 2024: TELUGU MEDIUM.