You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

(1 Review)

రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనోభీష్ట పూజ వ్రతం

స్వాతి మనోభీష్ట పూజ వ్రతం
Yaparla Lakshmi Narayana Reddy
Type: Print Book
Genre: Religion & Spirituality
Language: Telugu
Price: ₹120 + shipping
Price: ₹120 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

మానవునిగా ప్రతివారికి ఏదో వెలితి. ఆర్థికంగా కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు,విద్య,ఆరోగ్య,సంతానము మొదలగు ఎన్నో సమస్యలతొ సతమతమవుతున్నారు. ప్రశాంతత లేదు.. మనస్సును ఊరట పరచేందుకు మార్గము లేదు. ఈ విషయాలను పరిశీలించిన పిమ్మట నా మిత్రుడు యాపర్ల లక్ష్మినారాణ రెడ్డితో అలోచన చేసేవాడిని. స్వామివారి ఆశిస్సులతో మా ఆలోచనలకు ఒక రూపకల్పన చేశాము.ఆ రూపకల్పనే "రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనోభీష్ట పూజ". ఈ పూజ విదానానికి యాపర్ల లక్ష్మీనారాయణరెడ్డిగారు రచన సహకారము అందించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ స్వామివారి కృపాకటాక్షములు లభించుగాక. పూజావిదానము పూర్తిగ అందిస్తున్నాము. ఈ పూజను మీరే మీ ఇంటిలో స్వయంగా ఆచరించ వచ్చును. ప్రతి స్వాతికి యీ పూజను శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి దేవాలయం, రవ్వలకొండ, బనగానపల్లె, కర్నూలు జిల్లా నందు నిర్వహిస్తున్నారు. యీ పూజ వివరాలకు అర్చకులు మరియు ఆలయ కార్యనిర్వాహకులును సంప్రదించవచ్చును.

ఈ పూజను ఒకసారి ఆచరించి చూడండి. స్వామివారి కృపా కటాక్షములు పొందండి.
-శ్రీ బాలిశెట్టి పావన నరసింహమూర్తి,
అర్చకులు మరియు ఆలయ కార్యనిర్వాహకులు
Mpbile: 9951773665,

About the Author

Yaparla Lakshmi Narayana Reddy
B-59,Skanda Hills
Kurnool
Other Books
1. శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి సగుణమంజరి
2. శ్రీ సాయి ఏకాదశ గురువార వ్రతం
3. రామాయణం నిగూడ వాస్తవాలు(మొదటి భాగము)
4. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనోభీష్ట వ్రత పూజా కల్పము
శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం-(మొదటి గురువారము)
5. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం-(రెండవ గురువారము)
6. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం-( మూడవ గురువారము)
7. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం-నాలగవ గురువారము
8. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం -అయిదవ గురువారము
9. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం -ఆరవ గురువారము
10. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం-ఏడవ గురువారము
11. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం -ఎనిమిదవ గురువారం
12. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం - తొమ్మిదవ గురువారం
13. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం - పదవ గురువార వ్రత కథ
14. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం - పదకొండవ గురువార వ్రత కథ
15. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం -మొదటి విధానము (1,2 & 3 గురువారములు)
16. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం -రెండవ విధానము (1 నుంచి 5 గురువారములు)
17. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం - మూడవ విధానము (1 నుంచి 7 గురువారములు
18. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం - నాల్గవ విధానము (1-9 గురువారములు)
19. శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం-అయిదవ విధానము (1-11 గురువారములు)
20. రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనోభీష్ట పూజ వ్రతం

Book Details

Publisher: Balisetty Pavana Narasimha Murthy
Number of Pages: 54
Dimensions: 6"x9"
Interior Pages: B&W
Binding: Paperback (Saddle Stitched)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనోభీష్ట పూజ వ్రతం

రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనోభీష్ట పూజ వ్రతం

(5.00 out of 5)

Review This Book

Write your thoughts about this book.

1 Customer Review

Showing 1 out of 1
justviewco 4 years ago Verified Buyer

శ్రీ నరసింహాయ నమ:

వ్రత కథలు చాలా చక్కగా వున్నాయి,

M Rayyudu
Kurnool
83094 05852

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.