You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

మానవతా రాజ్యం

యువతరానిదే భవిష్యత్తు
ఒక సామాన్యుడు
Type: Print Book
Genre: Philosophy
Language: Telugu
Price: ₹263 + shipping
This book ships within India only.
Price: ₹263 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

ఒక సామాన్యుడు తెలుగు సమాజంలోని ఒక సామాన్య పౌరుడు. సమాజంలో మానవత్వం, నైతిక విలువలు తగ్గిపోతున్నాయని ఆవేదన చెందే ఒక సామాన్యుడి ఆలోచనలే ఈ పుస్తకం. ఎలాంటి పదవులు, హోదాలు లేని ఒక సామాన్యుడి దృష్టిలో మానవతా రాజ్యం ఎలా ఉండాలో, యువత భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో ఈ పుస్తకం చెబుతుంది.

About the Author

ఒక సామాన్యుడు' - అతనెవరో తెలియడం అంత ముఖ్యం అని నేను భావించడం లేదు! తన 40 ఏళ్ల అనుభవ సారాన్ని మథించి, 64 ఏళ్ల వయసులో స్వార్థ రాజకీయాలతో, అవినీతి, బంధుప్రీతి అనే కార్చిచ్చులో కాలి నశించిపోయిన సమాజపు బూడిద నుండి ఒక సరికొత్త రాజ్యాన్ని నిర్మించడానికి ఒక నమూనాను భవిష్యత్ తరాలకు అందించాలని తపనపడుతున్న ఒక అజ్ఞాత వ్యక్తి!

Book Details

Publisher: ఒక సామాన్యుడు
Number of Pages: 115
Dimensions: 6"x9"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

మానవతా రాజ్యం

మానవతా రాజ్యం

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book మానవతా రాజ్యం.

Other Books in Philosophy

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.