You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ఏకత్వం మానవ సమాజం, జీవ పరిణామం, మరియు విశ్వం లో మన స్థానం గురించి ఆలోచింపజేసే ఒక విశ్లేషణాత్మక గ్రంధం. భాష, మతం, జాతి, సంస్కృతి వంటి భిన్నతల వెనుక దాగి ఉన్న మానవ ఏకత్వాన్ని ఈ పుస్తకం శాస్త్రీయ, తాత్విక, మరియు మానవీయ దృక్కోణాల ద్వారా పరిశీలిస్తుంది.
ఆధునిక ఖగోళ శాస్త్రం, జీవ పరిణామ సిద్దాంతం, మానవ శాస్త్రం, మరియు భారతీయ తాత్విక భావజాలాల నేపధ్యం లో రచింపబడిన ఈ గ్రంధం, మనుషుల మధ్య ఉన్న విభజనాల కంటే అనుసంధానం గొప్పదనే భావనను ప్రతిపాదిస్తుంది.
కేవలం సరళం గానే కాక ఆలోచనాత్మకమైన శైలి లో రచింపబడిన "ఏకత్వం", సైన్స్ మరియు మానవత్వం మధ్య ఒక వంతెన గా నిలుస్తుంది.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book ఏకత్వం.