You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

ఆమె పయనం ఆగని అడుగులు

తనుశ్రీ పరదాని
Type: Print Book
Genre: Literature & Fiction, Self-Improvement
Language: Telugu
Price: ₹250 + shipping
This book ships within India only.
Price: ₹250 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

ఆమె పయనం ఆగని అడుగులు... ఒక మహిళ జీవితంలో ఎదురయ్యే ప్రేమ, బాధలు, బంధాలు, కలలు, త్యాగాలు, పోరాటాల కథ. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో మలుపులు దాటినా.. తనను తాను కోల్పోకుండా తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా మలుచుకోవడానికి ఒక మహిళ చేసే ప్రయాణమే ఈ కథ.

About the Author

తనుశ్రీ పరదాని తెలుగు రచయిత్రి. మహిళల జీవితాలు, భావోద్వేగాలు, బంధాలు, కలలు, మరియు సమాజంలో వారు ఎదుర్కొనే సవాళ్లను తన రచనల ద్వారా ప్రతిబింబించాలనే ఆకాంక్షతో రచనలు చేస్తున్నారు. "ఆమె పయనం ఆగని అడుగులు..." ఆమె తొలి నవల.

Book Details

ISBN: 9789334474008
Publisher: Thanushree Paradani
Number of Pages: 144
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

ఆమె పయనం ఆగని అడుగులు

ఆమె పయనం ఆగని అడుగులు

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book ఆమె పయనం ఆగని అడుగులు.

Other Books in Literature & Fiction, Self-Improvement

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.