You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ప్రేమ అనేది కేవలం ఇద్దరు మనుషుల మధ్య ఉండే అనుబంధం మాత్రమే కాదు... అది నమ్మకం, ఎదురుచూపు, ఎన్నో భావోద్వేగాల కలయిక.
అభి, ప్రీతి జీవితాల్లో ప్రేమతో పాటు కుటుంబ బంధాలు కూడా ఎన్నో మలుపులు తీసుకొస్తాయి. గతంలో జరిగిన సంఘటనలు, మనుషుల మధ్య ఏర్పడిన దూరాలు, అనుకోని పరిణామాలు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి?
కాలం దూరం చేసిన మనుషులు మళ్లీ ఒక్కటవుతారా? అపార్థాలను దాటి ప్రేమ గెలుస్తుందా?
ప్రేమ, నమ్మకం, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో సాగే ఒక అందమైన ప్రయాణం...
మళ్లీ కలిసిన మనసులు
కొన్ని ప్రేమలు కలవాలి... కాదు, కాదు తప్పకుండా కలుస్తాయి...
నిజమైన ప్రేమకు ఖచ్చితంగా గెలుపు ఉంటుంది...!!
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book మళ్లీ కలిసిన మనసులు.