You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి - సగుణమంజరి

Saguna Manjari
యాపర్ల లక్ష్మీనారాయణ రెడ్డి
Type: Print Book
Genre: Religion & Spirituality
Language: Telugu
Price: ₹70 + shipping
Price: ₹70 + shipping
Due to enhanced Covid-19 safety measures, the current processing time is 5-7 business days.
Shipping Time Extra

Description

రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి - సగుణమంజరి

కర్నూలు జిల్లా,బనగానపల్లె పట్టణ సమీపములో గల రవ్వలకొండపై శ్రీ బాలిశెట్టి పావన నరసింహమూర్తి సంకల్పబలముతో మరియు భక్తులు,సేవకులు,స్నేహితులు మొదలగు ఎందరో మహానుబావుల సహకారంతో గుడినిర్మాణము జరిగింది. శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి మూర్తి పతిష్ట వైభవముగా జరిగింది. ఇక్కడ ప్రతి స్వాతికి స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు అన్నవితరణ నిర్వహిస్తున్నారు.
ఈ రవ్వలకొండ ఎంతో పవిత్రమైనది. ఈ కొండపైననే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవులు కాచుకుంటూ కాలజ్ఞానము రాశారు.
శ్రీ మహావిష్ణువు అవతారాలను స్తుతిస్తూ యాపర్లలక్ష్మీనారాయ రెడ్డి గారు "శ్రీనరసింహ సగుణమంజరి"ని రూపొందించడం జరిగింది.
ఈ "శ్రీనరసింహ సగుణమంజరి" విన్న నిత్యము పారాయణం చేసిన భక్తులందరికి సర్వపాపములు తీరి సర్వాభిష్టాలు సమకూరి సర్వశుభములు చేకూరును.
పండిత,పామర,భక్త సేవలు పొందు మహావిష్ణువు అవతారమైన నారసింహా! రవ్వలకొండను వాసము చేసుకొని మూర్తిచే(బాలిశెట్టి పావన నరసింహమూర్తి) మూర్తివైన శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహా నీకు నమస్కరిస్తున్నాము
ఆచరించు విదానము
1. దీనిని ఇంట్లో అయిన,గుడిలో అయిన సరే పఠించవచ్చును.
2. ముందుగా మనసులో వినాయకున్ని నంస్కరించుకోవాలీ
3. మీ సంకల్పాన్ని మీ మనసులోనే స్వామికి విన్నవించుకోవాలి.
3. శనివారము మరియు స్వాతిరోజు పఠించండి.
4. సామూహికముగా కూడా ఆచరించవచ్చును.

About the Author

Yaparla Lakshmi Narayana Reddy
B-59,Skanda Hills
Kurnool
Other Books
1.శ్రీ సాయి ఏకాదశ గురువార వ్రతం
2.రామాయణం నిగూడ వాస్తవాలు
(మొదటి భాగము)
3.శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనోభీష్ట వ్రత పూజా కల్పము
4.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం
(మొదటి గురువారము)
5.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం
(రెండవ గురువారము)
6.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం
( మూడవ గురువారము)
7.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం-
8.నాలగవ గురువారము
9.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం -
అయిదవ గురువారము
10.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం -
ఆరవ గురువారము
11.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం
-ఏడవ గురువారము
12.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం -
ఎనిమిదవ గురువారం
13.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం -
తొమ్మిదవ గురువారం
14.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం -
పదవ గురువార వ్రత కథ
15.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం - పదకొండవ గురువార వ్రత కథ
16.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం -
మొదటి విధానము (1,2 & 3 గురువారములు)
17.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం -
రెండవ విధానము (1 నుంచి 5 గురువారములు)
18.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం - మూడవ విధానము (1 నుంచి 7 గురువారములు
19.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం - నాల్గవ విధానము (1-9 గురువారములు)
20.శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం
-అయిదవ విధానము (1-11 గురువారములు)
21.Sarvam Sri Sai-Parayanam
22.రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనోభీష్ట పూజ వ్రతం
23.రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి - సగుణమంజరి

Book Details

Publisher: Balisetty Pavana Narasimha Murthy
Number of Pages: 20
Dimensions: 6.00"x9.00"
Interior Pages: B&W
Binding: Paperback (Saddle Stitched)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి - సగుణమంజరి

రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి - సగుణమంజరి

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.