You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
Mruthyu Lekha (The Death Letter) is a gripping suspense, psychological, and crime thriller.
At 11:58 PM, Aditya hears a mysterious knock on his door. Outside, he finds a white envelope with the words, “You have no choice but to read.” Inside is a name—and the exact time that person is going to die.
At first, Aditya dismisses it as a cruel joke. But when the death occurs exactly as described in the letter, his life takes a terrifying turn. Soon, more letters begin to arrive, each predicting another death.
Who is sending these mysterious death letters? What is the connection between these events and Aditya's father's past? As Aditya searches for answers, he is drawn deeper into a dangerous mystery filled with secrets, fear, and unexpected twists.
Mruthyu Lekha is a thrilling journey that keeps readers guessing until the very end.
మృత్యు లేఖ ఒక ఉత్కంఠభరితమైన సస్పెన్స్, సైకాలజికల్ మరియు క్రైమ్ థ్రిల్లర్.
రాత్రి 11:58 గంటలకు ఆదిత్య ఇంటి తలుపు వద్ద ఒక రహస్యమైన తెల్లని కవర్ కనిపిస్తుంది. దానిపై “చదవక తప్పదు” అని రాసి ఉంటుంది. లోపల ఒక వ్యక్తి పేరు, అతను చనిపోయే కచ్చితమైన సమయం ఉంటాయి.
మొదట దాన్ని ఒక చెత్త జోక్‌గా భావించిన ఆదిత్య, లేఖలో ఉన్నట్టుగానే మరణం జరగడంతో షాక్‌కు గురవుతాడు. ఆ తర్వాత వరుసగా వచ్చే మృత్యు లేఖలు, వాటిలో ముందే రాసి ఉన్న మరణాలు అతని జీవితాన్ని తలకిందులు చేస్తాయి.
అసలు ఈ లేఖలను పంపుతున్నది ఎవరు? ఆదిత్య తండ్రి గతానికి దీనితో ఉన్న సంబంధం ఏమిటి? నిజం కోసం సాగిన ఆదిత్య ప్రయాణం అతన్ని ఎలాంటి భయంకరమైన రహస్యానికి తీసుకెళ్లింది?
రహస్యాలు, ఉత్కంఠ మరియు ఊహించని మలుపులతో చివరి వరకు పాఠకుడిని కట్టిపడేసే థ్రిల్లర్ — మృత్యు లేఖ.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book మృత్యు లేఖ The Death Letter.