You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

చిన్ని అడుగులలో ఆధునిక విజ్ఞానం

శ్రీమత్ తిరుమల లక్ష్మీకుమార్
Type: Print Book
Genre: Science & Technology
Language: Telugu
Price: ₹1,032 + shipping
Price: ₹1,032 + shipping
Due to enhanced Covid-19 safety measures, the current processing time is 5-7 business days.
Shipping Time Extra

Description

మన చుట్టూ ఉన్న సృష్టిని అర్థం చేసుకోవటానికి మానవుడు చేసే ప్రయత్నమే ఆధునిక విజ్ఞానం. కానీ ఈ ఆధునిక విజ్ణానం యొక్క దృఢత్వం గురించి కూడా సరియైన అవగాహన చాలా ముఖ్యం. ప్రతి వైజ్ఞానిక శాస్త్ర ఫలితమూ తెలుసుకోవటమే కాక దాని యొక్క వైఫల్య సంభావనా, దైనిక జీవితంలో దాని యొక్క ఉపయోగం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. కానీ పాఠ్య పుస్తకాలలో ఈ విషయాల గురించి ఏ విధమైన చర్చ ఉండదు. అలాగే వివిధ వైజ్ణానిక ఫలితాల మద్ధ్య ఉండే సంబంధాలను ఎత్తి చూపే ప్రయత్నం కనపడదు. ఇవన్నీ చాలా క్లిష్టమైన విషయాలనీ వాటిని నిపుణులు మాత్రమే అర్థం చేసుకోగలరనే అపోహ చాలామందికి ఉంది. దీనిని ఒక సవాలుగా తీసుకుని ఈ
పుస్తకాన్ని రాశాను. దీనిలో వైజ్ణానిక విషయాల మధ్య ఉండే లంకెలకి ప్రాముఖ్యత ఇచ్చి, వైజ్ణానిక ఫలితాలనీ వాటి యొక్క వైఫల్య అవకాశాలనీ, జీవితంలో వాటి ఉపయోగాన్నీ గురించి సామాన్యులు సైతం సరియైన నిర్ణయాలు తీసుకోగలరు అని చూపాను. ఇంతకు ముందు వైజానిక విషయాలలో ఏ విధమైన శిక్షణా లేనివారికి కూడా సాంకేతిక పదాలని చాలా కొద్దిగా వాడిన ఈ పుస్తకం అర్థమౌతుందని నా ఆశ.

About the Author

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పిహెచ్ డి డిగ్రీ, నేషనల్ ఫిసికల్ లాబొరేటరీ లో 33 ఏళ్ళ రీసర్చ్, ఇంగ్లీష్ లో అనేక సాంకేతిక, దార్శనిక విషయాలలో పుస్తకాలు రాసిన అనుభవం ఉంది. తెలుగులో ఇది మొదటి వైజ్ఞానిక పుస్తకం.

Book Details

Number of Pages: 176
Dimensions: 5.83"x8.27"
Interior Pages: Full Color
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

చిన్ని అడుగులలో ఆధునిక విజ్ఞానం

చిన్ని అడుగులలో ఆధునిక విజ్ఞానం

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book చిన్ని అడుగులలో ఆధునిక విజ్ఞానం.

Other Books in Science & Technology

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.