You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
"నా కుమారుడా నిజముగానే నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించుచున్నావా ?" అను పుస్తకము సహోదరుడు M అర్జున్ చేత రచియింపబడినది .మారుతున్న ఈ తరము వారిలో ప్రేమ,కృతఙ్ఞత సమాధానము,ఐక్యత కలిగించి వారిని దేవుని మార్గములలో న్యాయముగాను ,సత్యముగాను నడచుకొనేట్లు దేవుడిచ్చిన ఆత్మా సంకలమైన దర్శనమును బట్టి పుస్తకమును రచియించడం జరిగింది .ఈ పుస్తకము చదివి అలవరచుకొన్న వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యములు చేయును గాక.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book నా కుమారుడా నిజముగానే నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించుచున్నావా ?.