You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

నా కుమారుడా నిజముగానే నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించుచున్నావా ?

పొరుగువారి యెడల ప్రేమ చల్లారిపోతున్న ఈ లోకములో ఒక యవ్వనస్తుడికి దేవుడిచ్చిన దర్శనము
ARJUN MAREDU
Type: Print Book
Genre: Religion & Spirituality, Theology
Language: Telugu
Price: ₹195 + shipping
Price: ₹195 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

"నా కుమారుడా నిజముగానే నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించుచున్నావా ?" అను పుస్తకము సహోదరుడు M అర్జున్ చేత రచియింపబడినది .మారుతున్న ఈ తరము వారిలో ప్రేమ,కృతఙ్ఞత సమాధానము,ఐక్యత కలిగించి వారిని దేవుని మార్గములలో న్యాయముగాను ,సత్యముగాను నడచుకొనేట్లు దేవుడిచ్చిన ఆత్మా సంకలమైన దర్శనమును బట్టి పుస్తకమును రచియించడం జరిగింది .ఈ పుస్తకము చదివి అలవరచుకొన్న వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యములు చేయును గాక.

About the Author

"నా కుమారుడా నిజముగానే నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించుచున్నావా ? "అను పుస్తకము సహోదరుడు M అర్జున్ చేత రచియింపబడినది.
ఇతను 17 ఏళ్ళ వయస్సులో దేవుణ్ణి అనగా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకొనెను .దేవుని కృపను బట్టి దాదాపు 230 పాటలు రచియించి స్స్వరకల్పన చేసి పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు.ఇతని యూట్యూబ్ ఛానల్ arjun vision 360
క్రైస్తవ పాటలకు,ప్రసంగాలకు,ఆడియో బుక్ లకు, చిరునామా.

Book Details

Publisher: THE GOD'S LOVE FOUNDATION
Number of Pages: 117
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

నా కుమారుడా  నిజముగానే నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించుచున్నావా ?

నా కుమారుడా నిజముగానే నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించుచున్నావా ?

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Other Books in Religion & Spirituality, Theology

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.