You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

ఆ సహవాసంలో ..

మెల్లగా అలుముకొన్న తూఫాన్ - ఓ కానరాని తండ్రి ప్రేమ - ఓ నిర్దోషియైన ఖైదీ యొక్క గాధ
ARJUN MAREDU
Type: Print Book
Genre: Religion & Spirituality
Language: Telugu
Price: ₹300 + shipping

Also Available As

Also Available As
Price: ₹300 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

"ఆ సహవాసంలో" (మెల్లగా అలుముకొన్న తూఫాన్ - ఓ కానరాని తండ్రి ప్రేమ - ఓ నిర్దోషియైన ఖైదీ యొక్క గాధ ) అనే ఈ పుస్తకము మనుష్యుల మధ్య ఉన్న చీకటి సంబంధమైన ద్వేషాలను, పక్షపాత సంబంధమైన క్రియలను, క్షమించలేని తత్వాలను, కృతజ్ఞత లేని తత్వాలను పడద్రోసి , మనుష్యుల మధ్య మెండైన ప్రేమను, కృపను మరియు నీతిని , న్యాయాన్ని కలిగించుటకు ఉపకరించే ఒక శబ్దము. ఇందులో రచయిత తన జీవితంలో జరిగిన అనుభవాలను కొన్ని పాత్రల రూపంలో మలచి చక్కగా పొందుపరచి వివరించడం జరిగినది. ఈ పుస్తకాన్ని చదువుతున్న మీకందరిలో దేవుని ప్రేమయు మరియు ఆయన నీతి ,న్యాయములను గూర్చిన అనుభవము గలిగి ఆయన మార్గములలో చక్కగా నడచుకొందురు గాక.

About the Author

"ఆ సహవాసంలో " అనే ఈ ఆత్మీయ పుస్తకము సహోదరుడు యం. అర్జున్ గారి చేత రచియించబడినది . ఇతడు ఒక క్రైస్తవ కీర్తనా కారుడు మరియు పుస్తక రచయిత. గత పది సంవత్సరాలుగా దాదాపు 250 కీర్తనలను రచియించి , స్వరకల్పన చేసి పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు .ఇతను రాసిన ఆత్మీయ పుస్తకాలు ప్రసిద్ధిచెందినవి . రచయిత యొక్క పూర్తి పరిచర్య వివరాల కొరకై వారి మొబైల్ యాప్ " ARJUN VISION 360" ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.

Book Details

Publisher: THE GOD'S LOVE FOUNDATION
Number of Pages: 258
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

ఆ సహవాసంలో ..

ఆ సహవాసంలో ..

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book ఆ సహవాసంలో ...

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.