You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

విశాల్

ప్రేమకు ప్రతిగా హత్య..?
ARJUN MAREDU
Type: Print Book
Genre: Religion & Spirituality, Theology
Language: Telugu
Price: ₹215 + shipping

Also Available As

Also Available As
Price: ₹215 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

"విశాల్ " ( ప్రేమకు ప్రతిగా హత్య..? ) అనే ఈ ఆత్మీయ పుస్తకము సహోదరుడు యం. అర్జున్ గారి చేత రచియించబడినది . ఇందులో రచయిత తన జీవితములో జరిగిన విషయాలను విశాల్ మరియు జాన్ అనే ఇద్దరు ముఖ్యమైన పాత్రల ద్వారా చక్కగా వివరించడం జరిగింది. విశాల్ తన కంటే వయస్సులో పెద్దవాడైన జాన్ యెడల ఎలాగు అన్యాయముగాను, పక్షపాత ధోరణితోను, కృతజ్ఞత లేకుండా ప్రవర్తించి జాన్ ని బహుగా బాధపెట్టాడో చక్కగా వివరించడం జరిగింది. ఇందులో 13 కీర్తనలు కూడా కలవు. ఈ పుస్తకము చదువుతున్న మీ అందరిలో అనుభవపూర్వకమైన చక్కని ప్రవర్తన ప్రతిబింబించి దేవునికి మహిమకరముగా జీవించాలని కోరుకొంటున్నాము

About the Author

"విశాల్ " ( ప్రేమకు ప్రతిగా హత్య..? ) అనే ఈ ఆత్మీయ పుస్తకము సహోదరుడు యం. అర్జున్ గారి చేత రచియించబడినది . ఇతడు ఒక క్రైస్తవ కీర్తనా కారుడు మరియు పుస్తక రచయిత. గత పది సంవత్సరాలుగా దాదాపు 250 కీర్తనలను రచియించి , స్వరకల్పన చేసి పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు .ఇతను రాసిన ఆత్మీయ పుస్తకాలు ప్రసిద్ధిచెందినవి . రచయిత యొక్క పూర్తి పరిచర్య వివరాల కొరకై వారి మొబైల్ యాప్ " ARJUN VISION 360" ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు

Book Details

Publisher: THE GOD'S LOVE FOUNDATION
Number of Pages: 146
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

విశాల్

విశాల్

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book విశాల్.

Other Books in Religion & Spirituality, Theology

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.