You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

Dvipada Bhagavatma - ద్విపద భాగవతము

Madiki Singana Viracitamu - మడికి సింగన విరచితము
Bhagavata Gananadhyayi
Type: Print Book
Genre: Religion & Spirituality, Education & Language
Language: Telugu
Price: ₹280 + shipping
Price: ₹280 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

చంపూ విధానంలో జాతీయ మహాకవి బమ్మెఱ పోతనామాత్యుల, సా.శ. 15వ శతాబ్దం వారు భాగవతం తెలుగులకు అందించిన అద్భుతమైన మహాప్రసాదం. వీరికి ముందు చెప్పుకోదగ్గ భాగవతం ద్విపద శైలిలో మడికి సింగన ప్రముఖ కవీశ్వరుడు చేసారు కాని, అది దశమ స్కంధానికి మాత్రమే పరిమితమైనది.
ద్విపదశైలి కనుక చదువుకొనుట సుళువుగా ఉంటుంది. పాడుకోవచ్చు. వీరి ఇతర రచనలు పద్మపురాణము, వాసిష్ఠ రామాయణము, సకల నీతి సమ్మతమను నీతిగ్రంథము. కృతి భర్త వంశము చరిత్ర చక్కగా విశదీకరించారు
కృతిభర్త ఔబళ కందనామాత్యులు రామగిరి పట్టణాధీశ్వరుండగు కుమా రముప్ప భూపాలుని మంత్రి. వీరి తాతకు తాత కాకతీయ గణపతి నాయకుని మంత్రి ఐన గన్నయమంత్రి. గన్నయమంత్రి కుమారుడు మల్లన. వీరి పుత్రుడు గణపతి, వారి పుత్రుడు అప్పయామాత్యుడు (ద్వితీయ పుత్రుడు). అప్పయామాత్యుని మూడవ కుమారుడు కృతిభర్త కందనమంత్రి.
ఇంతటి విలువైన రసరమ్యమైన ఈ గ్రంథాన్ని ఆస్వాదించండి.

About the Author

భాగవత గణనాధ్యాయాయి తెలుగుభాగవతం.ఆర్గ్ వ్యవస్థాపక అధ్యక్షులు.

Book Details

Publisher: self
Number of Pages: 255
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

Dvipada Bhagavatma - ద్విపద భాగవతము

Dvipada Bhagavatma - ద్విపద భాగవతము

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book Dvipada Bhagavatma - ద్విపద భాగవతము.

Other Books in Religion & Spirituality, Education & Language

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.