You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
present availble book of Potana Telugu Bhagavatam contains some skandhas wtitten by other writers. This , Fifth shkandha is one of them. It is written as 2 ASvasams, It containd priyavrarta, Rishabha, .Bharatha, sumati,, gay and their history, Bhuu dviipa, Khagola, Naraka etc were esplained,. They are wctremey good ones. please enjoy them.
ప్రస్తుతం లభ్యమగుచున్న పోతన ప్రణీత భాగవతములో, ఏకారణం చేతనైతే నేమి, లుప్తమైన పద్యములు / భాగములు / స్కధంములు ప్రక్షిప్తం చేయబడ్డాయి. అలా గంగన కృత పంచమ, సింగన కృత షష్ఠ మఱియు నారయ కృత ఏకాదశ ద్వాదశ స్కంధాలు ప్రక్షిప్తం ఐన గ్రంథమే ప్రామాణికంగా తీసుకున్నారు.
అందులో ఇది గంగన కృత పంచమస్కంధం. ఈ గంగన స్కంధం చిన్నదే కాని, రెండు ఆశ్వాసములుగా చేయబజినది. దీనికే పోతన భాగవతంలో కూర్చబడిన అదృష్టం చిక్కింది.
ఇందులో ప్రియవ్రత, ఋషభ, భారతుల చరిత్ర, సుమతి, గయుల చరిత్ర, భూ ద్వీప వర్ష విస్తారములు, ఖగోళ, పాతాణలోక, నరకలోక విశేషణాలు వర్ణించబడ్డాయి.
ఇందు పద్యాలకు పెద్ద అక్షరాలు వాడబడ్డాయి
హాయిగా ఆస్వాదించండి.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book 5 - Potana Telugu Bhagavatam - Panchama Skandham :: 5 - పోతన తెలుగు భాగవతము - పంచమ స్కంధము..