You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

భారతి మరియు అన్ని విషయాలపై తనకు ఉన్న ఆలోచనలు (eBook)

Type: e-book
Genre: Literature & Fiction, Drama/Play
Language: Telugu
Price: ₹499
(Immediate Access on Full Payment)
Available Formats: PDF, EPUB

Description

భారతి మరియు అన్ని విషయాలపై తనకు ఉన్న ఆలోచనలు అనేది అనిల్ సి.ఎస్. రావు రచించిన ఒక డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ నవల.
ఈ కథలో భవిష్యత్ ప్రపంచం, టైమ్ ట్రావెల్, డ్రాయిడ్లు, క్లోనింగ్, మరియు మానసిక-ఆధ్యాత్మిక అన్వేషణలను కలిపి చూపించారు. ప్రధాన పాత్ర భారతి — అర్ధ మానవ, అర్ధ యాంత్రిక ప్రపంచంలో జీవిస్తూ, నియంతృత్వ పాలకుడు ఆర్యరాజ్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది.
మరోవైపు అరుణ్ రావు అనే రచయిత తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, మరియు కాల ప్రయాణ అనుభవాల మధ్య చిక్కుకుపోతాడు. కథలో ప్రేమ, రాజకీయ నియంత్రణ, మానవ స్వేచ్ఛ, మరియు వాస్తవం-భ్రమల మధ్య ఉన్న సరిహద్దులను గాఢంగా పరిశీలించారు.

About the Author

కవి పరిచయం

అనిల్ సి. ఎస్. రావు

అనిల్ సి. ఎస్. రావు 1964 లో హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ లో జన్మించారు. 1969 లో, అతని కుటుంబం వైద్య ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ అతను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా సివిల్ సర్వీసెస్ లో పనిచేశారు. 2003లో ఆ ఉద్యోగంలో పదవీ విరమణ తీసుకున్నారు.

కాలిఫోర్నియా, శాన్ డియాగోలోని నేషనల్ యూనివర్సిటీ నుంచి క్రియేటివ్ రైటింగ్ (ఇంగ్లిష్)లో MFA డిగ్రీ పూర్తి చేశారు, మరియు బ్రూక్లిన్ న్యూయార్క్ లోని ప్రాట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పట్టాను పొందారు.

2003 నుంచి - అతను తన ఇంజనీరింగ్ ఆసక్తిని ఫిక్షన్, కవిత్వం మరియు గ్రాఫిక్ నవలలు రాయడం వైపు మళ్లించారు. ఆయన తొలి మూడు కామిక్స్ FHM (ఇండియా) మ్యాగజైన్ లో టాప్ 17 కామిక్స్ లో చోటు దక్కించుకున్నాయి. అతను ప్రస్తుతం హాలీవుడ్ నటి/సెలబ్రిటీ అయిన శ్రీమతి. కాథీ గార్వర్ (www.kathygarver.com) తో కలిసి ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్న పుస్తకాల మీద పనిచేస్తున్నారు.

అనిల్ సి. ఎస్. రావు గురించి మిగతా సమాచారం తెలుసుకోవడానికి ఈ క్రింది వెబ్ సైట్ ను వీక్షించండి:
https://anilcsrao.com.

Book Details

Number of Pages: 105
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

భారతి మరియు అన్ని విషయాలపై తనకు ఉన్న ఆలోచనలు

భారతి మరియు అన్ని విషయాలపై తనకు ఉన్న ఆలోచనలు

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book భారతి మరియు అన్ని విషయాలపై తనకు ఉన్న ఆలోచనలు.

Other Books in Literature & Fiction, Drama/Play

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.