You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

భక్తి_శక్తి (eBook)

ఒక నమ్మకం ఒక దండు
Type: e-book
Genre: Literature & Fiction
Language: Telugu
Price: ₹101
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

గ్రామం… ఆలయం… ఆ ఆలయంలో ఒక దేవత… ఆలయానికి ఆనుకుని ఉన్న అడవి… అడవిలో జరిగే ఒక రహస్య మరణం… గ్రామాన్ని కుదిపేసే భయం… నిజం వెతుకుతున్న ఒక పోలీస్ అధికారి… నగరంలో పనిచేస్తున్న ఓ పోలీస్ అధికారి, వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవాలనే కారణంతో తన స్వగ్రామానికి బదిలీ తీసుకుంటాడు. గత కొన్ని సంవత్సరాలుగా పలువురు యువకులు, యువతులు గ్రామం విడిచి వెళ్లారని చెబుతారు… కానీ వాళ్లు నిజంగా ఎక్కడికి వెళ్లారు? అడవి గురించి వినిపించే కథలు… గ్రామంలో కనబడుతున్న నిజాలు… మాట్లాడకుండా ఉండే మనుషులు… సమస్య గ్రామంలోనా? అడవిలోనా? భక్తి_శక్తి.... “భక్తి_శక్తి” ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాదు — మన నమ్మకాల మీద ప్రశ్నలు వేస్తుంది. నిజం అంటే ఏమిటి? మనము నమ్మేది నిజమా… లేక మనం నమ్మాలని అనుకున్నదేనా? మనకు నచ్చినదే నిజమైతే… నిజం ఎక్కడ నిలుస్తుంది? ఒక గ్రామం… ఒక రహస్యం… ఒక నిజం…

About the Author

GITAM University,Visakhapatnam,Department of Mechanical Engineering లో Faculty గా పనిచేసిన నేను ఈ మధ్యనే రిటైర్ కావడం వల్ల,రచనా వ్యాసంగానికి కొద్దిగా ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నాను.ఇంతకు ముందు రాసిన కథలు ,కవితలూ ఒక పుస్తక రూపంలో తీసుకురావాలన్న కోరిక కూడా ఉంది.నా ఫేస్ బుక్ id: ramanarao.susarla. Mail id:ramanaraossv5@gmail.com. చదివే అలవాటు తగ్గిపోయిన ఈ రోజుల్లో,OTT ప్రపంచంలో,తక్కువ పేజీలతో ఎక్కువ బొమ్మలతో నవల రాసే ప్రయత్నం చేసాను.అక్షరాలతో పాటు బొమ్మలు దాదాపు సరి సమానమైన పాత్ర పోషించి కథ సులభంగా చదవడానికి, సంపూర్ణంగా అనుభవించడానికి కూడా తోడ్పడాలని ఉద్దేశ్యం.నా ఈ ప్రయత్నం ఎలా ఉందో మీరే చెప్పాలి.చదివి,ఆనందిస్తారని ఆశించడమే కాకుండా,కథ థీమ్ లో కానీ, రచనా విధానంలో కానీ,తర్కంలో తప్పులు కానీ ఉంటే, తప్పక మీ విమర్శ ద్వారా తెలియజేయమని కోరుతున్నాను.చదివినందుకు ధన్యవాదాలు.Thanks for checking
ఫేస్ బుక్ id: ramanarao.susarla
mail id:ramanaraossv5@gmail.com
చదివినందుకు ధన్యవాదాలు.Thanks for checking

Book Details

Number of Pages: 69
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

భక్తి_శక్తి

భక్తి_శక్తి

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book భక్తి_శక్తి.

Other Books in Literature & Fiction

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.