You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
మానవతా రాజ్యం - భవిష్యత్తు యువతనిదే!
రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా, కేవలం మానవత్వం ఆధారంగా ఒక రాజ్యం ఎలా ఉండాలి? నేటి సమాజంలో కనుమరుగవుతున్న నైతిక విలువలను తిరిగి ఎలా నెలకొల్పాలి? యువత తన భవిష్యత్తును తానే ఎలా నిర్మించుకోవాలి?
ఎలాంటి హోదాలు లేని ఒక సామాన్యుడి గొంతు నుండి వచ్చిన నిజాయితీ గల ప్రశ్నలే ఈ పుస్తకం. ప్రతి తెలుగు యువకుడు తప్పక చదవాల్సిన పుస్తకం.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book మానవతా రాజ్యం.