You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

ఏకత్వం (eBook)

మానవాళి ఐక్యతే అతి గొప్ప సంస్కృతి
Type: e-book
Genre: Philosophy, Science & Technology
Language: Telugu
Price: ₹199
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

మనమందరం వేర్వేరు వ్యక్తులమని భావిస్తున్నాము. కానీ శాస్త్రం మన అందరి మూలం ఒకటే అని నిర్ద్వంద్వంగా చెబుతోంది.

ఈ పుస్తకం జీవ పరిణామం (Evolution) , జన్యు శాస్త్రం (Genetics) , మరియు ఖగోళ దృక్కోణాల ఆధారం గా మానవ ఏకత్వాన్ని విశ్లేషిస్తుంది. మనిషి ఎలా అభివృద్ధి చెందాడు? మనం నిజం గా వేర్వేరు జాతులమా? అనే ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానాలు అందిస్తుంది.

ఇది కేవలం శాస్త్ర పుస్తకం కాదు—మనిషి తనను తాను అర్థం చేసుకొనే ప్రయాణం.

ఈ పుస్తకం ద్వారా రచయిత ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తున్నారు. మనం పరాయి వాళ్ళం కాదు—మనమంతా ఒక్కటే.

శాస్త్రం, తత్వం, మరియు మానవ అనుభవం కలిసిన ఈ గ్రంథం ప్రతీ పాఠకుడిని ఐక్యతా దిశ గా ప్రేరేపిస్తుంది.

About the Author

గంటా సత్యకుమార్ స్వతంత్ర రచయిత మరియు శాస్త్రాభిమాని. నాలుగు దశాబ్దాలకు పైగా ఆకాశ పరిశీలన (Amaterur Astronomy) లో అనుభవం తో ఆయన విశ్వం, గ్రహాలు, నక్షత్రాల పై లోతైన అవగాహన ను సంపాదించారు.

ఆయన తెలుగు రచన “విశ్వం” (2025) లో ఖగోళ శాస్త్రాన్ని సులభం గా, స్పష్టం గా వివరించారు. తదుపరి ఆయన MAKERS, WE WERE NEVER STRANGERS అను వైజ్ఞానిక కాల్పనిక రచనలను అమెజాన్ వేదిక గా ప్రచురించారు. Makers లో సుదూర భవిష్యత్తు లో మనిషి అద్భుతమైన పరిణామము, విశ్వ ప్రగతి లో అతని ప్రముఖ పాత్ర గురించి ఆసక్తి కలిగించే రీతిలో లో పాఠకులకు అమితాసక్తి కలిగించే రీతిలో మలచబడ్డాయి. పురాజన్యు శాస్త్రం ఆధారం గా మనిషి పుట్టుకను అతడు ఖండాంతరాలకు ఏ విధం గా విస్తరించాడు అన్న విషయాన్ని అందరికీ సులభం గా అర్థం అయ్యేటట్లు మంచి వైజ్ఞానిక కథ రూపం లో వివరించారు.

2026 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారినుండి “ఉగాది పురస్కారం” అందుకున్న ఆయన రచనలు శాస్త్రం మరియు తత్వం మధ్య వారధి గా నిలుస్తాయి.

మనిషి మూలం, ఏకత్వం, మరియు నైతికత వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించి వైజ్ఞానిక దృక్పథం రగిలించడం వీరి రచనల ప్రధాన లక్ష్యం.

Book Details

Publisher: Ganta Satyakumar
Number of Pages: 99
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

ఏకత్వం

ఏకత్వం

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book ఏకత్వం.

Other Books in Philosophy, Science & Technology

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.