You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review
Type: e-book
Genre: Science & Technology
Language: Telugu
Price: ₹199
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

ఈ పుస్తకం ఖగోళ పరిశీలనకు ఒక హాబీ గా అలవాటు చేసే లక్ష్యం తో వ్రాయబడింది. ఖగోళ దర్శనం, గ్రహలోకం , మరియు నక్షత్రాలు & విశ్వ పరిణామం గురించి సవివరం గా సరళ మైన భాషలో ఈ గ్రంథం వివరిస్తుంది.

హైస్కూలు విద్యాభ్యాసం పూర్తి చేసిన ప్రతీ విద్యార్థి సులువు గా అర్థం చేసుకొనే రీతిలో చిన్న చిన్న ఫార్ములాలతో టేబుల్స్ తో ఇలాంటి పెద్ద గ్రంథం ఇంత వరకూ తెలుగు సాహిత్యం లో వెలువడలేదు.

విశ్వం లోమనిషితో బాటు మిగతా జీవ ప్రపంచానికి, మరియు నిర్జీవ పదార్థాలకు ఆధారభూతమైన పరమాణువుల పుట్టుకకు దారి తీసిన విశ్వ ఆరంభం క్షణాలను ఎంతో లోతు గా సులభ గ్రాహ్యం గా రచయిత విడమరిచి చెప్పిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుందని చెప్పడం ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు.

విశ్వ రహస్యాలను తెలుసుకోవాలనే ఆసక్తి గల ప్రతీ పాఠకులూ ఖచ్చితం గా చదవవలసిన పుస్తకం ఇది..

About the Author

గంటా సత్యకుమార్ ఒక ధ్యేయం గల రచయిత. విజ్ఞానం, విశ్వం, మానవ మూలాలు మరియు తత్వశాస్త్రం వంటి అంశాలపై లోతైన ఆసక్తి కలిగి ఉన్నారు. శాస్త్రీయ దృక్పథం విడనాడకుండా క్లిష్ట మైన వైజ్ఞానిక విషయాలను సాధారణ పాఠకులకు కూడా అర్థం అయ్యే శైలి లో రచించడం వీరి ప్రత్యేకత.

తెలుగులో ఏకత్వం, నైతికత అను పుస్తకాల ద్వారా పదార్థ ఏకత్వం, జీవ ఏకత్వం, మరియు నైతికత పరిణామం వంటి ఆలోచనలను విస్తృతం గా పరిచయం చేశారు.

బహుళ విశ్వాలలో మానవుని కీలక పాత్ర పై MAKERS మరియు Archaeogenetics ఆధారం గా ఆఫ్రికా నుంచి ప్రపంచం నలుమూలకూ మానవుడు ఏ విధం గా విస్తరించాడో WE WERE NEVER STRANGERS అను కాల్పనిక వైజ్ఞానిక నవలల ద్వారా వివరిస్తూ వాటిని అమెజాన్ లో ప్రచురణ చేశారు.

2026 సంవత్సరం లో వీరి సాహిత్య సేవలకు గాను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారం తో సత్కరించింది.

ఆయన. రచనలు విజ్ఞానం మరియు మానవతను కలిపి వారధి గా నిలుస్తాయి.

Book Details

Publisher: G SATYAKUMAR
Number of Pages: 318
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

విశ్వం

విశ్వం

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book విశ్వం.

Other Books in Science & Technology

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.