You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
జీవితంలో నేను చూసిన అనుభవాలు, అనుభూతులు, ఆలోచనలు అక్షరాలుగా రూపుదిద్దుకున్న సంకలనమే "నీరెండలు". కొన్ని సందర్భాలు విస్తారంగా చెప్పాల్సిన అవసరం లేకుండానే, ఒకే వాక్యంలో లేదా రెండు వాక్యాల్లో జీవిత సత్యాలను, మనసులో మెదిలే భావాలను వ్యక్తీకరించవచ్చనే నమ్మకంతో ఈ మ్యూజింగ్స్‌ను రాశాను.
ఈ చిన్న చిన్న అక్షరాల్లో పెద్ద జీవితానుభవాలు, మానవ సంబంధాలు, కాలం నేర్పిన పాఠాలు, మనసు పలికిన మాటలు దాగి ఉన్నాయి. ప్రతి కొటేషన్ ఒక ఆలోచనకు నాంది కావాలని, ప్రతి మ్యూజింగ్ ఒక మనసును స్పృశించాలని నా ఆకాంక్ష.
ఈ "నీరెండలు" మీ ఆలోచనలకు తోడై, మీ హృదయాన్ని తాకుతాయని, సహృదయ పాఠకుల ఆదరణను పొందుతాయని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.
– చిత్రాడ కిషోర్ కుమార్
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book నీరెండలు (Neerendalu).