You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
నీ గుండె గూటిలో నా గుండె హాయిగా (కథా సంపుటి) పుస్తకంలో రచయిత రాసిన కధల్లో పాఠకులకు నచ్చిన కధలను ఎంపిక చేసి పుస్తకంగా పొందుపరచడం జరిగింది.
అవి ' నీ గుండె గూటిలో నా గుండె హాయిగా' , 'ఈపూవు నీపూజకే', 'ప్రస్థానం', 'జీవనరాగం', 'రాగబంధం', 'ఒక అమ్మ కథ', 'స్నేహితులు', 'అభ్యుదయకలశంలో ఆణిముత్యాలు', 'అత్తా ఒకనాటి కోడలే', 'అన్యోన్య దాంపత్యం', 'ఆరోగ్యమే మహాభాగ్యం', 'జ్ఞానోదయం', 'కోడలు కూతురైతే', 'ఇంటింటి రామాయణం', ఇలా మొత్తం పంతొమ్మిది కధలు ఉన్నాయి.
ఒక్కో కథ వైవిద్యంగానూ, జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు, ప్రేమానురాగాలు, బాంధవ్యాలు, హాస్యపూరిత సన్నివేశాలు తదితర అంశాలతో కూడి ఓ మంచి పుస్తకం చదివామన్న తృప్తినిస్తుంది.
ఈ కధలతోపాటు తెలుగు భాష ప్రాముఖ్యత, తెలుగు పదం ఎలా ఏర్పడింది, తెలుగు భాష లిపి, తెలుగు బాషలో గల మాండలికాలు, తెలుగుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా వివరించబడ్డాయి.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book నీ గుండె గూటిలో నా గుండె హాయిగా (కథా సంపుటి).