You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
ఈ పుస్తకము 20 శతాబ్దారంభ మునాటి అరుదైన వ్యక్తిగత సంస్కృతిక చరిత్ర (Cultural History) అనబడవచ్చు. కీర్తి శేషులు శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారు (1898-1992) అప్పుడప్పుడు వ్రాసియున్న నోట్సును బట్టి- పాత ఉత్తరాలు, రికార్టులు, విడి కాగితాలు, పుస్తకాలు మొదలైన వ్రాత పత్రాలు వారికి గుర్తున్నవాటిని బట్టి రచించబడినది. 1910- 1916 నాటి రాజమహేంద్రవరం విశేషాలు, ఆనాటి వీరెశలింగం పాఠశాల ఉపాధ్యాయులు, సాహిత్య నిలయమైన ,ఆంధ్రాభివర్దని విశేషాలు ఆటు తరువాత 1916-1921 నాటి మద్రాసు విశేషాలు. ఇంకా 1921 తరువాత వారి
జ్ఞాపకాలలో సాంఘిక, సాహిత్య రాజకీయ విశేషాలు వారి సన్నిహిత మిత్రులు వారితో పంచుకున్న అభిప్రాయాలు అనేకములు ఒకే పుస్తకముగా పొందు పరచుట కష్టమైనందు వల్ల ఈ పుస్తకము 1వ భాగముగా చేయబడినది.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book కీర్తి శేషులు శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి జ్ఞాపకాలు ( 1వ భాగము).